LRC Free DownLoad · LRC.D4321.COM


LRC歌词免费下载

[ti:Brathakaali]
[ar:Devi Sri Prasad]
[al:Oosaravelli]
[by:lrc.d4321.com]

[00:06.250] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
[00:09.480] పెదవిని తాకింది తొలిముద్దు
[00:12.620] సర సర సరమంటూ విషమల్లే
[00:15.870] నరనరం పాకింది తొలిముద్దు
[00:19.090] గబ గబ గబమంటూ గునపాలై
[00:22.270] మెదడును తొలిచింది తొలిముద్దు
[00:25.440] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
[00:28.670] ఎదురుగ నిలిచింది తొలిముద్దు
[00:44.730] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
[00:47.910] పెదవిని తాకింది తొలిముద్దు
[00:51.120] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
[00:54.300] ఎదురుగ నిలిచింది తొలిముద్దు
[00:57.520] వదలనులే చెలి చెలి నిన్నే
[01:00.700] మరణం ఎదురు వచ్చినా
[01:03.800] మరవనులే చెలి చెలి నిన్నే
[01:07.050] మరుజన్మెత్తినా
[01:10.230] బెదరనులే ఇలా ఇలా భూమే
[01:13.380] నిలువున బద్దలయ్యినా
[01:16.640] చెదరదులే నాలో నువ్వే వేసే
[01:19.870] ముద్దుల వంతెన
[01:22.940] శరీరమంతటిని చీరే
[01:26.130] ఫిరంగిలాగ అది మారే
[01:29.190] కణాలలో మధురనాళలే
[01:32.030] కదిపి కుదుపుతోంది చెలియా
[01:38.370] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
[01:44.550] చంపాలి... వెంటాడే చావునే
[01:51.040] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
[01:57.350] చంపాలి... వెంటాడే చావునే
[02:04.760] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
[02:07.890] పెదవిని తాకింది తొలిముద్దు
[02:11.110] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
[02:14.270] ఎదురుగ నిలిచింది తొలిముద్దు
[02:18.180] ~ సంగీతం ~
[02:29.880] ఒక యుద్ధం ఒక ధ్వంసం
[02:32.970] ఒక హింసం నాలో రేగెనే
[02:36.160] ఒక మంత్రం ఒక మైకం
[02:39.350] నాలో మోగెనే
[02:42.720] ఒక జననం ఒక చలనం
[02:45.740] ఒక జ్వలనం నాలో చేరెనే
[02:48.970] ఒక స్నేహం ఒక దాహం
[02:52.220] నాలో పొంగెనే
[02:55.700] గతాల చీకటిని చీల్చే
[02:58.890] శతఘ్నులెన్నో అది పేల్చే
[03:02.100] సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా
[03:11.140] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
[03:17.430] చంపాలి... వెంటాడే చావునే
[03:24.700] ~ సంగీతం ~
[04:12.260] ఒక క్రోధం ఒక రౌద్రం
[04:15.480] భీభత్సం నాలో పెరిగెనే
[04:18.700] ఒక శాంతం సుఖగీతం
[04:21.800] లోలో పలికెనే
[04:25.100] ఒక యోగం ఒక యజ్ఞం
[04:28.130] నిర్విఘ్నం నన్నే నడిపెనే
[04:31.440] ఒక బంధం ఒక భాగ్యం
[04:34.590] నాకై నిలిచెనే
[04:38.120] భయాల గోడలను కూల్చే
[04:41.220] జయాల గొంతు వినిపించే
[04:44.440] శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా
[04:53.500] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
[04:59.730] చంపాలి... వెంటాడే చావునే
[05:07.030] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
[05:10.230] పెదవిని తాకింది తొలిముద్దు
[05:13.470] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
[05:16.660] ఎదురుగ నిలిచింది తొలిముద్దు

本站歌词资源从网络中搜集,如侵犯了您的权益,请告知我们,立刻删除相关内容。

Copyright © Lrc.D4321.Com All rights reserved.